lassi with flesk
కావలసినవి :
పెరుగు -
అరలీటరు,
అల్లం తురుము - పావు టీ స్పూను, పచ్చిమిర్చితరుగు - టీ స్పూను,
కార్న్ఫ్లేక్స్
- పావుకప్పు, కరివేపాకు - రెండు రెమ్మలు,
కొత్తి మీర-
కొద్దిగా,
క్రీమ్
- 3 టీ స్పూన్లు, ఉప్పు - తగినంత
తయారి :
మిక్సీలో అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేయాలి.
పెరుగు,
ఉప్పు
జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి. ఫ్రిజ్లో రెండు గంటలసేపు ఉంచాలి. గ్లాసులో ఈ మిశ్రమాన్ని పోయాలి. వరుసగా కార్న్ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, క్రీమ్ లను పైన వేసి సర్వ్ చేయాలి.
COMMENTS