dahi ring chats
బియ్యప్పిండి
-50 గ్రా., కారం - టీ స్పూను, చాట్మసాలా
- అర టీ స్పూను, సేవ్
- పావు కప్పు, క్యారట్ తురుము - 3 టీ స్పూన్లు,
ఉల్లితరుగు
- అర కప్పు, పెరుగు - అర కప్పు, కొత్తిమీర
- కొద్దిగా, ఉప్పు –తగినంత
తయారి :
ఒక పాత్రలో బియ్యప్పిండి,
అర టీ స్పూను కారం, ఉప్పు, తగినంత నీరు పోసి చపాతీపిండిలా కలపాలి. కొద్దిగా
పిండిని చేతిలోకి తీసుకుని చేగోడీలాగ చేయాలి. అలా మొత్తం పిండితో తయారుచేసుకోవాలి. వీటిని ఆవిరి మీద ఉడికించి, బయటకు తీసి ఒక వెడల్పాటి పాత్రలో ఉంచాలి. ఉల్లితరుగు,
క్యారట్ తురుము, కారం,
చాట్
మసాలా,
ఉప్పు,
పెరుగు
వేసి బాగా కలపాలి. చివరగా సేవ్, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి.

COMMENTS